మార్చి 3వ తేదీన విడుదల కాబోయే సినిమాలలో బలగం ఒకటి. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా నటించిన ఈ సినిమాతో జబర్దస్త్ ఆర్టిస్ట్ వేణు టిల్లు దర్శకుడిగా మారుతున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా యొక్క ట్రైలర్ మరికాసేపట్లో అంటే ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు విడుదల కాబోతుంది.