బోల్డ్ బ్యూటీ కేతికా శర్మ రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచుతూ నెట్టింట దుమారం రేపుతోంది. స్టన్నింగ్ పోజులతో కుర్ర గుండెల్ని చెదరగొడుతోంది. వరుస ఫొటోషూట్లతో మతులు పోగొడుతోంది.యంగ్ అండ్ బోల్డ్ బ్యూటీ కేతికా శర్మ రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచుతూ నెట్టింట దుమారం రేపుతోంది. స్టన్నింగ్ పోజులతో కుర్ర గుండెల్ని చెదరగొడుతోంది. వరుస ఫొటోషూట్లతో మతులు పోగొడుతోంది. బ్యాక్ టు బ్యాక్ గ్లామర్ ఫొటోలను ఇంటర్నెట్ లో వదులుతూ రచ్చ చేస్తోంది.
గ్లామర్ విషయంలో కేతికా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అటు వెండితెరపై వరుస చిత్రాలతో అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. ఇటు సోషల్ మీడియాలోనూ తన క్రేజ్ పెంచుకునేందుకు నిత్యం యాక్టివ్ గా కనిపిస్తోంది. అయితే ఈ రెండు చిత్రాలు కేతికా పెద్దగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు. కానీ యంగ్ బ్యూటీ గ్లామర్ కు మాత్రం యూత్ ఫిదా అయ్యారు. అందంతో అట్రాక్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ తన అభిమానులను సోషల్ మీడియాలో ఇలా మరింతగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందుకోసం బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లు చేస్తూ కుర్ర గుండెల్ని టపాసుల్లా పేల్చుతోంది. ఈక్రమంలో కేతికా తాజాగా పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి. వైట్ క్రాప్డ్ టాప్ లో బిగుతైన ఎద అందాలను చూపిస్తూ కేకపెట్టిస్తోంది. మత్తు పోజులతో కుర్రగుండెల్ని మెలిపెడుతోంది.
Stunning Looks of @TheKetikaSharma #kethikaSharma pic.twitter.com/8KEnrbQ59M
— CineMedia (@CineMediaoffi) February 26, 2023