సెలెబ్రిటీలతో నిర్వహింపబడే టాక్ షోలకు ఆడియన్స్ నుండి ఎల్లప్పుడూ అద్భుతమైన స్పందన వస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవలే ప్రారంభమైన డిజిటల్ టాక్ షో 'నిజం విత్ స్మిత' కు ఆడియన్స్ నుండి డీసెంట్ రెస్పాన్స్ వస్తుంది.
తాజాగా ఈ షో యొక్క లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో విడుదలయ్యింది. లెజెండరీ స్పోర్ట్స్ పర్సనాలిటీ పుల్లెల గోపీచంద్, ప్యాషనేట్ అథ్లెట్ అండ్ యాక్టర్ సుధీర్ బాబు గారు ఈ సారి 'స్పోర్ట్ అండ్ బియాండ్' అనే అంశంపై స్మితతో నిజాలు మాట్లాడేందుకు హాజరైనట్టుగా తెలుస్తుంది. ప్రోమో ఫన్ గా, కాస్తంత మోటివేషనల్ గా సాగింది. ఫుల్ ఎపిసోడ్ శుక్రవారం స్ట్రీమింగ్ కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa