అర్జున్ దాస్, సూర్య వశిష్ఠ, అనిఖా సురేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'బుట్టబొమ్మ'. ఈ సినిమాకి శౌరి చంద్రశేఖర్ టి. రమేష్ దర్శకత్వం వహించారు.ఈ సినిమా మలయాళ సినిమా 'కప్పేల' మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది. ఈ సినిమా ఫిబ్రవరి 4న థియేటర్లలో విడుదలైంది. తాజాగా ఈ సినిమా ఓటిటిలో ప్రసారం కానుంది. ఈ సినిమా ప్రముఖ ఓటిటి సంస్థ 'నెట్‌ఫ్లిక్స్'లో మార్చి 4న స్ట్రీమింగ్ కానుంది.