టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ వివాహం చేసుకోబోతున్నాడు. అందరూ అనుకుంటున్నట్లుగానే భూమా మౌనిక రెడ్డిని మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ పెళ్లి మార్చి 3, శుక్రవారం, ఈ ఇద్దరూ వివాహం చేసుకోబోతున్నారు. శుక్రవారం రాత్రి 8.30 గంటలకు వివాహ ముహూర్తం ఖరారైంది.ఇరువర్గాల కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో మనోజ్ వివాహం జరగనుంది.హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లోని ఓ ఇంట్లో ఈ వేడుక జరగనుంది.