నిన్న విడుదలైన విరూపాక్ష టీజర్ కి ఆడియన్స్ నుండి చాలా మంచి స్పందన వస్తుంది. టైటిల్ గ్లిమ్స్ వీడియోతో ప్రేక్షకుల అటెన్షన్ గ్రాస్ప్ చేసిన ఈ సినిమా యొక్క టీజర్ ప్రస్తుతం యూట్యూబ్ #2 ట్రెండింగ్లో దూసుకుపోతుంది. ఇప్పటివరకు 2 మిలియన్ ప్రేక్షకులను విరూపాక్ష టీజర్ ఎంటర్టైన్ చేసింది.
కార్తీక్ దండు దర్శకత్వంలో సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన ఈ సినిమాలో సునీల్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల కీరోల్స్ లో నటిస్తున్నారు. అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa