ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు టైటిల్ సాంగ్ తో రాబోతున్న 'ఫలానా అబ్బాయి' 

cinema |  Suryaa Desk  | Published : Sun, Mar 05, 2023, 09:15 PM

ఇటీవల విడుదలైన బ్రేకప్ ఘజల్ 'కనులచాటు మేఘమా' తో మెలోడీ ప్రియులకు చేరువైన "ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి" మూవీ నుండి రేపు సాయంత్రం ఆరు గంటలకు టైటిల్ ట్రాక్ విడుదల కాబోతుంది. ఈ మేరకు మేకర్స్ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసి, అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు.


శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా నటించిన ఈ సినిమాకు కళ్యాణి మాలిక్ సంగీతం అందిస్తున్నారు; పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, పద్మజ దాసరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com