ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'గాండీవధారి అర్జున'పై బిగ్ అప్డేట్ ఇచ్చిన వరుణ్ తేజ్  

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 06, 2023, 07:10 PM

మెగా ప్రిన్స్  వరుణ్ తేజ్, యాక్షన్ చిత్రాల దర్శకుడు ప్రవీణ్ సత్తారు కలయికలో రూపొందుతున్న చిత్రం "గాండీవధారి అర్జున". ఈ రోజు నుండి న్యూ షెడ్యూల్ ని జరుపుకుంటున్న ఈ సినిమాపై వరుణ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు. ముస్సోరిలో ఒక బ్యూటిఫుల్ సాంగ్ షూటింగులో పాల్గొంటున్నానంటూ పేర్కొంటూ సెట్స్ లో ఉన్న పిక్ ని షేర్ చేసారు.


మరి, ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారనే విషయంపై ఇంకా మేకర్స్ నుండి క్లారిటీ రాలేదు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై BVSN ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa