ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'మీటర్' టీజర్ లాంచ్ ఈవెంట్ డీటెయిల్స్

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 06, 2023, 07:03 PM

కిరణ్ అబ్బవరం, అతుల్య రవి జంటగా నటిస్తున్న ఔటండౌట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ "మీటర్". రమేష్ కాదూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


ఇక, మీటర్ టీజర్ రేపు సాయంత్రం 04:05 నిమిషాలకు విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాసేపటి క్రితమే మేకర్స్ టీజర్ లాంచ్ ఈవెంట్ డీటెయిల్స్ ని తెలిపారు. ఈ మేరకు రేపు మధ్యాహ్నం మూడు గంటల నుండి AMB సినిమాస్ స్క్రీన్ 6 లో మీటర్ టీజర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగబోతుందని తెలుస్తుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa