ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమంత రిలీజ్ చేస్తున్న అగ్ని నక్షత్రం ఫస్ట్ సాంగ్

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 07, 2023, 01:53 PM

మంచు లక్ష్మి ప్రధానపాత్రలో నటిస్తున్న "అగ్ని నక్షత్రం" సినిమా నుండి 'తెలుసా మనసా' ..అని సాగే లిరికల్ వీడియోను క్రేజీ హీరోయిన్ సమంత లాంచ్ చెయ్యబోతున్నారని పేర్కొంటూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ విడుదల చేసారు. మార్చి 8 అంటే రేపు సాయంత్రం ఆరింటికి సమంత తెలుసా మనసా సాంగ్ ని విడుదల చెయ్యబోతున్నారు.


లక్ష్మి ఈ సినిమాలో లీడ్ రోల్ లో నటించడమే కాకుండా, తండ్రి మోహన్ బాబుతో కలిసినిర్మిస్తున్నారు కూడాను. వంశీ కృష్ణ మల్ల ఈ సినిమాకు దర్శకుడు.   






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa