స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘ రేసు గుర్రం’ చిత్రంలో విలన్ పాత్రలో భోజ్‌పురి నటుడు రవి కిషన్ పెర్ఫార్మెన్స్ ఆ సినిమాకే హైలెట్ అయింది. ఆ తర్వాత రవి కిషన్ పలు దక్షిణాది చిత్రాల్లో నటిస్తున్నాడు.. తాజాగా అతడి కుమార్తె రివా హీరోయిన్ గా బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నది..ఈ మూవీ ద్వారా బాలీవుడ్ సీనియర్ నటి పద్మినీ కోల్హాపురి కుమారుడు ప్రియాంక్‌ను హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ చిత్రంలో ప్రియాంక్ సరసన రివా నటించబోతోంది. ఈ చిత్రానికి కరణ్ కశ్యప్ దర్శకుడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa