ప్రముఖ నిర్మాత మధు మంతెన ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. మధు మంతెన తండ్రి మురళీరాజు అనారోగ్యంతో హైదరాబాద్‌లో కన్నుమూశారు.ఇదిలా ఉంటే.. మధు మంతెన బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు తెరకెక్కించారు. కాగా, దర్శకుడు రాంగోపాల్ వర్మకు మురళీరాజు మేనమామ. అతని నిర్మించిన సినిమాలలో గజిని, ఉడ్తా పంజాబ్, సూపర్ 30, 83, రామన్ రాఘవ్ ఉన్నాయి. ఆయన మృతిపట్ల నిర్మాత అల్లు అరవింద్, నటులు అల్లు అర్జున్, దర్శకుడు క్రిష్, బన్నీ వాసు, బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ మురళి రాజు పార్థివదేహానికి నివాళులర్పించారు.