హోళీ పండుగను సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా గ్రాండ్ గా సెలబ్రీట్ చేసున్నారు. కొంత మంది స్టార్లు మాత్రం ఈ పండగకు దూరంగా ఉంటారు. హీరోయిన్లలో కూడా హెళీ పండగకు మంచి క్రేజ్ ఉంది. ఇక అందులో మిల్క్ బ్యూటీ తమన్నా మాత్రం పండుగను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది. రంగుల మధ్య మునిగితేలడం కోసం ఫుల్ వైట్ డ్రస్ లో మెరిసిసోయింది హీరోయిన్ తమన్నా. వైట్ చుడీదార్ లో.. రెడ్ చున్నీతో .. మిల్క్ బ్యూటీ ఏంజల్ లా మెరిసిపోయింది. అందమైన రంగుల ప్రపంచంలో.. పాలవన్నెల సొగసులతో అద్భుతంగా మెరిసిపోతుంది తమన్నా.
తమన్నా హోళీ సెలబ్రేషన్ ఫోటోలు తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది తమన్నా. ఈ పోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు తమన్నాను చూసి ముచ్చటపడుతున్నారు. ఇంత అందాంగా ఉన్నావంటూ పాటలు పాడుకుంటున్నారు. వంటిమీద తెల్లటి బట్టలు.. మెడలో ఎర్రటిచున్నీ.. చేతిలో హోళీ రంగు.. ముఖంపై చిరునవ్వు.. హోళీ సంబరమంతా తనలోకనిపించేలా ఫుల్ గా ఎంజాయ్ చేసింది తమన్నా. తమన్నా ఫోటోలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
#Tammanah Holi Celebration Photos pic.twitter.com/TCps2WIFwZ
— Happy Sharing By Dks (@Dksview) March 7, 2023