ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 షూట్ బ్రేక్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మధ్యనే రాజస్థాన్ వైల్డ్ ట్రిప్ ని ముగించుకుని సొంతింటికి చేరుకున్న అల్లు అర్జున్ ఈ రోజు కుటుంబంతో కలిసి హోలీ సంబరాలను జరుపుకుంటున్నారు. అల్లు ఇంట హోలీ సంబరాలు ఎలా జరుగుతున్నాయో అభిమానులకు తెలుపుతూ.. స్నేహ రెడ్డి ఇన్స్టాగ్రామ్ లో కొన్ని పిక్స్ ని షేర్ చేసింది. అయాన్, అర్హలతో బన్నీ ఎంతో సంతోషంగా హోలీ పండుగను జరుపుకున్నారు.