హిట్ పెయిర్ నాని, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న రెండవ చిత్రం "దసరా". ఈ రోజు సాయంత్రం 04:05 నిమిషాలకు దసరా నుండి థర్డ్ సింగిల్ విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ప్రేక్షకాభిమానులు ఈ సాంగ్ కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఐతే, తాజాగా ఈ సాంగ్ రిలీజ్ పై మేకర్స్ లేటెస్ట్ అప్డేట్ ఒకటి ఇచ్చారు.
అదేంటంటే, తెలుగుతో పాటుగా హిందీ, కన్నడ, మలయాళ భాషలలో దసరా థర్డ్ సింగిల్ ఈ రోజు సాయంత్రం 04:05 నిమిషాలకు విడుదల అవుతుందని, తమిళ్ వెర్షన్ మాత్రం రేపు విడుదల కాబోతుందని పేర్కొంటూ స్పెషల్ పోస్టర్ విడుదల చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa