ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రామబాణం : హీరోయిన్ క్యారెక్టర్ పోస్టర్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 08, 2023, 02:24 PM

మే 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావడానికి రెడీ అవుతున్న హీరో గోపీచంద్ కొత్త చిత్రం "రామబాణం". దర్శకుడు శ్రీవాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో డింపుల్ హయాతి హీరోయిన్ గా నటిస్తుంది.


ఈ రోజు హోలీ మరియు ప్రపంచ మహిళా దినోత్సవంలను పురస్కరించుకుని రామబాణం మేకర్స్ హీరోయిన్ డింపుల్ హయాతి క్యారెక్టర్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ సినిమాలో ఆమె 'భైరవి' అనే పాత్రలో నటిస్తుంది. 


పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.   






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa