గణేష్ కె బాబు దర్శకత్వంలో కవిన్ మరియు అపర్ణా దాస్ ప్రధాన పాత్రలలో నటించిన 'దాదా' చిత్రం విమర్శకుల నుండి మంచి రివ్యూస్ ని అందుకొని థియేటర్లలో విజయవంతమైంది. తాజగా ఇప్పుడు, ఈ రొమాంటిక్ డ్రామా మార్చి 10న డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానుంది అని అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రకటించింది.
ఈ చిత్రంలో కె. భాగ్యరాజ్, ఐశ్వర్య భాస్కరన్ మరియు విటివి గణేష్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి జెన్ మార్టిన్ సంగీతం అందించారు. ఎస్. అంబేత్ కుమార్ ఈ సినిమాని నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa