ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తో ఆకట్టుకున్న చిత్రం 'మాధవే మధుసూదనా'. ఈ సినిమాతో తేజ్ బొమ్మదేవరా, రిషిక లోక్రే హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. బొమ్మదేవరా రామచంద్ర రావు గారు రచించి, దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఆయనే నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. వికాస్ బడిశె సంగీతం అందిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అప్డేట్ వచ్చింది. హే అలాంటి అందం అనే బ్యూటిఫుల్ లవ్ సాంగ్ ను అతి త్వరలోనే యావ సామ్రాట్ నాగచైతన్య గారు విడుదల చేస్తారని పేర్కొంటూ స్పెషల్ పోస్టర్ విడుదల చేసారు.
![]() |
![]() |