నాలుగేళ్ళ విరామం తదుపరి బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో ప్రేక్షకులను పలకరించి, ఘనస్వాగతం అందుకున్నారు. విడుదలైనప్పటి నుండి రికార్డుల మోత మోగిస్తున్న ఈ సినిమా నిన్నటితో ఆరువారాల సక్సెస్ఫుల్ థియేట్రికల్ రన్ ముగించుకుని, ఏడవ వారంలోకి అడుగుపెట్టింది. సిద్దార్థ్ ఆనంద్ డైరెక్షన్లో కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్ గా నటించింది. జాన్ అబ్రహం కీరోల్ లో నటించారు.
పఠాన్ 6 వ వారం వరల్డ్ వైడ్ కలెక్షన్లు
శుక్రవారం - 1.05 కోట్లు
శనివారం - 2. 05కోట్లు
ఆదివారం - 2. 55 కోట్లు
సోమవారం - 75 లక్షలు
మంగళవారం - 1. 25 కోట్లు
బుధవారం - 70లక్షలు
6వారాల హిందీ కలెక్షన్లు - 519 కోట్లు
తెలుగు + తమిళం + హిందీ వరల్డ్ వైడ్ కలెక్షన్లు - 537.49కోట్లు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa