యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో ఆది సాయికుమార్ వరస సినిమాలను విడుదల చేస్తూ, బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నటించిన కొత్త చిత్రం "CSI సనాతన్" ఈ రోజే ఇరు తెలుగు రాష్ట్రాల థియేటర్లలో సందడి చెయ్యడం మొదలుపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా 300పై చిలుకు థియేటర్లలో CSI సనాతన్ చిత్రం విడుదలయ్యింది.
ప్రమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా థియేటర్లలో ఏమేరకు రాణిస్తుందో చూడాలి. ఐతే, ఈ సినిమాతోనైనా తమ అభిమాన హీరోకి గ్రాండ్ సక్సెస్ రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
శివ శంకర్ దేవ్ దర్శకత్వంలో క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో మిషా నారంగ్ హీరోయిన్ గా నటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa