'పేపర్ బాయ్' ఫేమ్ జయశంకర్ దర్శకత్వం వహిస్తున్న కొత్త చిత్రం "అరి : ది నేమ్ ఈజ్ నో బడీ". సాయికుమార్, శుభలేఖ సుధాకర్, అనసూయా భరద్వాజ్, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష, సురభి ప్రభావతి, వినోద్ వర్మ ప్రధానపాత్రలు పోషించిన ఈ చిత్రం యొక్క థియేట్రికల్ ట్రైలర్ ఈ రోజు విడుదలయ్యింది. అరిషడ్వార్గాల నేపథ్యంలో, ఐదుగురి జీవితాలతో ముడిపడిన ఈ ఎమోషనల్ థ్రిల్లింగ్ డ్రామా ట్రైలర్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకుంటుంది. మరి, అతి త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందము కృషి చేస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa