కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న రెండో తమిళ, తెలుగు బైలింగువల్ మూవీ "మావీరన్/మహావీరుడు". మడొన్నె అశ్విన్ దర్శకత్వంలో విభిన్న కధాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో అదితి శంకర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సునీల్ , సరితా కీరోల్స్ లో నటిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, మావీరన్/మహావీరుడు శాటిలైట్ హక్కులను ప్రముఖ బుల్లితెర ఛానెల్ సన్ టీవీ సంస్థ సొంతం చేసుకుందని తెలుస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa