ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధమ్కీ ట్రైలర్ 2.O రిలీజ్ టైం ఫిక్స్

cinema |  Suryaa Desk  | Published : Sun, Mar 12, 2023, 06:18 PM

'ఓరి దేవుడా' సూపర్ హిట్ తదుపరి యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న చిత్రం "ధమ్కీ". ఈ సినిమాలో నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తుంది. వణ్మయి క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ సంయుక్త బ్యానర్ లపై కరాటే రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


ప్రస్తుతం కరీంనగర్ లో ధమ్కీ సెకండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరుగుతుంది. మరి, ఈ ఈవెంట్ లో రాత్రి ఏడు గంటలకు ధమ్కీ ట్రైలర్ 2.O విడుదల కాబోతున్నట్టుగా కాసేపటి క్రితమే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ జరిగింది.  


తెలుగుతో పాటుగా హిందీ, తమిళ్, మలయాళ భాషల్లో ఈ సినిమా మార్చి 22న విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa