సీనియర్ హీరోయిన్ స్నేహా రోజురోజుకు మరింత అందంగా మెరుస్తూ కట్టిపడేస్తోంది. వయస్సు పెరిగినా చెక్కు చెదరని అందంతో ఆకట్టుకుంటున్నారు. లేటెస్ట్ పిక్స్ బ్యూటీఫుల్ గా ఉన్నాయి. సీనియర్ నటి స్నేహా ఇటీవల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా కనిపిస్తున్నారు. తన సినిమాల విషయాలను, ఫ్యామిలీ విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ వస్తున్నారు. క్రేజీ పోస్టులతో ఖుషీ చేస్తున్నారు.
మరోవైపు స్నేహా అదిరిపోయే అవుట్ ఫిట్లల్లో ఫొటోషూట్లు కూడా చేస్తూ ఆకట్టుకుంటున్నారు. కుర్ర హీరోయిన్లకే షాకిచ్చేలా ట్రెడిషనల్ వేర్స్ లోనే గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది. క్యూట్ గా, అట్రాక్టివ్ గా ఫొటోలకు ఫోజులిస్తూ కట్టిపడేస్తోంది. ఇటీవల వరుసగా ఫొటోషూట్లు చేస్తున్న స్నేహ ఆ ఫొటోలను అభిమానులతో పంచుకుంటోంది. క్రమం తప్పకుండా రోజువారీగా తన బ్యూటీఫుల్ ఫొటోషూట్ పిక్స్ ను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ నెట్టింట సందడి చేస్తోంది.తాజాగా స్నేహ చేసిన ఫొటోషూట్ కూడా అదిరిపోయింది. చీరకట్టులో మెరిసిన సీనియర్ నటి చీరకే అందం తెచ్చిపెట్టింది. అదిరిపోయే స్టిల్స్ తో ఆకట్టుకుంది. కుర్ర భామలకే షాకిచ్చేలా ఫోజులిచ్చింది.
Beautiful #Sneha in Lateat pictures #SnehaPrasanna @actress_Sneha pic.twitter.com/WobWyKubBO
— Prince Cinemas (@PrinceCinemas) March 13, 2023