ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మీటర్ : ఛమ్మక్ ఛమ్మక్ పోరి సాంగ్ రిలీజ్ టైం ఫిక్స్

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 14, 2023, 07:22 PM

కిరణ్ అబ్బవరం, అతుల్య రవి జంటగా దర్శకుడు రమేష్ కదురి రూపొందించిన ఔటండౌట్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ "మీటర్". సాయి కార్తీక్ ఈ సినిమాకు బాణీలందిస్తుండగా, చిరంజీవి, హేమలత పెదమల్లు నిర్మిస్తున్నారు.


ఈమధ్యనే మ్యూజికల్ ప్రమోషన్స్ షురూ చేసిన ఈ సినిమా నుండి మార్చి 15 అంటే రేపు సాయంత్రం 05:04 నిమిషాలకు ఫస్ట్ సింగిల్ ఛమ్మక్ ఛమ్మక్ పోరి ఫుట్ టాప్పింగ్ సాంగ్ విడుదల కాబోతుందని మేకర్స్ నుండి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చింది.
పోతే, ఈ చిత్రం వచ్చే నెల 7న విడుదల కాబోతుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa