సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ నటిస్తున్న సరికొత్త చిత్రం "విరూపాక్ష". కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించారు.
తాజా సమాచారం ప్రకారం, విరూపాక్ష ట్రైలర్ ఉగాది కానుకగా మార్చి 22న విడుదల కాబోతుందని తెలుస్తుంది. ఈ మేరకు మేకర్స్ నుండి అతి త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ కూడా రాబోతుందట.
BVSN ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 21న పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa