ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రావణాసుర థర్డ్ సింగిల్ రిలీజ్ కి టైం ఫిక్స్

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 14, 2023, 07:24 PM

మాస్ రాజా రవితేజ నటించిన కొత్త చిత్రం "రావణాసుర". సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఏప్రిల్ 7న విడుదల కాబోతుంది. ఈ సినిమాను రవితేజ, అభిషేక్ నామ నిర్మించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు.


తాజాగా ఈ రోజు థర్డ్ సింగిల్ 'వెయ్యిన్నొక్క' ప్రోమో విడుదలయ్యింది. రేపు సాయంత్రం 04:05 నిమిషాలకు ఫుల్ సాంగ్ విడుదల చేసేందుకు మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేసారు. ఇంతకు ముందు విడుదలైన రెండు లిరికల్ సాంగ్స్ శ్రోతల నుండి చాలా మంచి స్పందన దక్కించుకున్న విషయం తెలిసిందే. 


పోతే, ఈ మూవీ ఏప్రిల్ 7న విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa