ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటిటిలో స్ట్రీమింగ్ కానున్న 'సార్' మూవీ

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 14, 2023, 09:57 PM

కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా నటించిన సినిమా 'సార్'. ఈ సినిమాలో హీరోయినిగా సంయుక్త మీనన్ నటించింది. ఈ సినిమాకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకి జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. ఈ సినిమా ఫిబ్రవరి 17న థియేటర్లో విడుదలై  మంచి విజయం సాధించింది. తాజాగా ఈ సినిమా ఓటిటిలో ప్రసారం కానుంది. ఈ సినిమా ప్రముఖ ఓటిటి సంస్థ 'నెట్ ఫ్లిక్స్'లో మార్చి 17 నుండి స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ నిర్మించింది. 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa