ప్రభాస్ హీరోయిన్ దీపికా పదుకొనె గ్లామర్ బ్యూటీగా మెప్పిస్తుంది. ఓ వైపు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‌గా, మరోవైపు అందాల భామగా అలరిస్తుంది. నెట్టింట తరచూ వైరల్ అవుతుంది. దీపికా పదుకొనె తాజాగా విజువల్ ట్రీట్ ఇచ్చింది. పర్పుల్ కలర్ గౌనులో హోయలు పోయింది. ఆస్కార్ వేడుక వద్ద ఆమె ట్రెండీ వేర్‌లో హోయలు పోయింది. కిల్లింగ్ లుక్స్, కవ్వించే పోజులతో మైండ్ బ్లోయింగ్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఆ ఫోటోలు పంచుకోగా సోషల్ మీడియాని ఊపేస్తున్నాయి.
ఈ సందర్భంగా దీపికా పదుకొనె బ్లాక్ టైట్ డ్రెస్‌లో హోయలు పోయింది. ఆస్కార్ కార్పెట్‌పై హోయలు పోయింది. ఈవెంట్‌లోనూ ఆమె అందాలు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాయి. అయితే ఆస్కార్ ముగిసిన అనంతరం ఆమె మరో డ్రెస్‌లో మెరిసింది. పర్పుల్ కలర్ డ్రెస్ ధరించి ఫోటో షూట్ చేసింది. అంతర్జాతీయ మేగజీన్ల కోసం ఆమె ఇలా ఫోటో షూట్ చేసినట్టు తెలుస్తుంది.