cinema | Suryaa Desk | Published :
Wed, Mar 15, 2023, 03:34 PM
యంగ్ హీరో సంతోష్ శోభన్ వరుస సినిమాలు చేస్తున్నా సక్సెస్ మాత్రం కాలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో వచ్చిన ‘శ్రీదేవి శోభన్ బాబు‘ సినిమాపై ఆశలు పెట్టుకున్నాడు. ఈ చిత్రం కూడా ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోయింది. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ప్రకటన వచ్చింది. ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ దక్కించుకుంది. ఇక మార్చి 30 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com