టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, సంయుక్త మీనన్ జంటగా నటించిన తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం "సార్ /వాతి". థియేటర్లలో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా ఈ రోజు నుండి డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం సార్/ వాతి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి, ఇంకెందుకు ఆలస్యం సార్ క్లాసులు ధియేటర్లలో మిస్సయినా, రెండో సారి వినాలనుకుంటున్నా... గో టు నెట్ ఫ్లిక్స్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa