ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా, దర్శకుడు వేణు ఎలదండి రూపొందించిన ఫీల్ గుడ్ విలేజ్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా "బలగం". మార్చి 3న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. విడుదలై, మూడు వారాలు గడుస్తున్నా సాలిడ్ కలెక్షన్లను వసూలు చేస్తుంది.
తాజాగా బలగం మూవీపై ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మేరకు హీరో ప్రియదర్శి తన సోషల్ మీడియా ఖాతాలలో సరికొత్త పోస్ట్ చేసారు. ప్రభుదేవా గారితో దిగిన పిక్ ని షేర్ చేసి, బలగం సినిమా చాలా బాగుందని ప్రభుదేవా చెప్పారని ట్వీట్ చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa