ఈ నెల 3న విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ‘బలగం’ చిత్రం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. వచ్చే నెలలో ఓటీటీలో రిలీజ్ కావాల్సి ఉన్నప్పటికీ శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమెజాన్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రానికి కమెడియన్ వేణు దర్శకత్వం వహించారు. థియేటర్ లో విడుదలైన 20 రోజులకే ఈ మూవీ ఓటీటీలోకి రావడం విశేషం. ఈ చిత్రం ఇప్పటికీ థియేటర్ లో ప్రేక్షకులను అలరిస్తూ రూ.20 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa