బోల్డ్ గా అందాలు ఆరబోస్తూ యువతని కవ్విస్తోంది శ్రద్దా దాస్. హీరోయిన్ గా 'సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం చిత్రంతో శ్రద్దా దాస్ టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. కొన్ని చిత్రాల్లో ఆమె హీరోయిన్ గా నటించినప్పటికీ సక్సెస్ దక్కలేదు. ఆ తర్వాత బోల్డ్ గా ఉండే రొమాంటిక్ రోల్స్, క్యారెక్టర్ రోల్స్ కు మాత్రమే పరిమితమైంది. అలాంటి పాత్రల్లో చేసిన కొన్ని చిత్రాలు విజయవంతం అయ్యాయి.
ప్రస్తుతం శ్రద్ధా దాస్ ఆ తరహా పాత్రలనే కొనసాగిస్తోంది. ఇటీవల శ్రద్దా నటించిన 'ఏక్ మినీ కథ' చిత్రం మంచి విజయం సాధించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రద్దా దాస్ తన గ్లామరస్ పిక్స్ ని తరచుగా షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా శ్రద్దా దాస్ వెరైటీ పింక్ డిజైనర్ డ్రెస్ లో మంటలు రేపే ఫోజులు ఇచ్చింది. థైస్, క్లీవేజ్, లిప్స్ తో శ్రద్దా దాస్ కుర్రాళ్లపై అందాల దాడి చేస్తోందనే చెప్పాలి. మామూలుగానే హాట్ బాంబ్ లాగా కవ్వించే శ్రద్దా దాస్ ఇలా పురువాలు దగ్గరగా చూపిస్తే కుర్రాళ్లు తట్టుకోవడం కష్టమే. ఆమె ఒక్కో ఫోజు ఆటంబాంబ్ ని తలపిస్తోంది. ఎద అందాలకు కెమెరా దగ్గరగా పెట్టి శ్రద్దా సృష్టిస్తున్న బీభత్సం అంతా ఇంతా కాదు.