అందాల అషురెడ్డికి ప్రస్తుతం యూత్ లో మంచి క్రేజే ఉంది. దీంతో ఆ క్రేజ్ ను మరింత పెంచుకునేందుకు నెట్టింట ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తూ ఉంటుంది. తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంది. మరోవైపు ఇంటర్నెట్ లో గ్లామర్ విందుతోనూ దుమారం రేపుతుంటుంది. పొట్టి దుస్తుల్లో అషురెడ్డి అందాల విందుకు కుర్రాళ్లు వెర్రిక్కి పోవాల్సిందే. స్టన్నింగ్ ఫొటోషూట్లు చేస్తూ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటుంది. ఈక్రమంలో తాజాగా అషురెడ్డి ఓ బ్యూటీఫుల్ ఫొటోను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. స్లీవ్ అండ్ స్రిప్ లెస్ డ్రెస్ లో అందాల మంటలు రేపింది. ప్రస్తుతం ముంబైలో ఉన్న ఈ బ్యూటీ ఇలా స్టన్నింగ్ లుక్ లో దర్శనమివ్వడంతో అభిమానులు ఫిదా అవుతున్నారు. రెడ్ మినీ డ్రెస్ లో అషురెడ్డి అందాలను ఆరబోయడంతో నెటిజన్లు చూపుతిప్పుకోవడం లేదు. యంగ్ బ్యూటీ గ్లామర్ మెరుపులకు ఫిదా అవుతున్నారు. ఈ సందర్భంగా ఆ పిక్ ను నెట్టింట లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు.
#Ashureddy pic.twitter.com/uLSRJDEw1T
— Heroine's HD (@HDHeroines) March 28, 2023