ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెడ్ కలర్ డ్రస్ లో యమా హాట్ గా దిశాపటాని

cinema |  Suryaa Desk  | Published : Sat, Apr 01, 2023, 12:46 PM

దిశాపటాని టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే.. డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వం వహించిన లోఫర్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ చిన్నది.వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ఈ అంచనాలను అందుకోలేక పోయింది. లోఫర్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోవడంతో దిశాపటాని తిరిగి బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ వరుస లతో ఆకట్టుకుంటోంది.


ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది నిత్యం.. హాట్ హాట్ ఫొటోలతో తెగ వైరల్ అవుతోంది. అలాగే ఈ అమ్మడు ఫిట్నెస్ కూడా చాలా ప్రాధాన్యత ఇస్తుంది. వర్కౌట్స్ వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.తాజాగా రెడ్ కలర్ డ్రస్ లో యమా హాట్ గా మెరిసింది ఈ బ్యూటీ. అందాలు ఆరబోస్తూ అదరగొట్టింది దిశా. ఈ ఫోటోలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. రెడ్ డ్రెస్సులో సైడ్ యాంగిల్ నుండి అందాలని చూపిస్తున్న ఈ అమ్మడు కవ్విస్తోంది. ఈ చిన్నదాని ఫోటోల పై కొంటె కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఈ హాట్ ఫొటోస్ పై మీరూ ఓ లుక్కేయండి.


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com