శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ అందాల జడివాన కొనసాగుతూనే ఉంది. అందాలు ఆరబోయడంలో తల్లినే మించిపోతోంది. శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ అందాల జడివాన కొనసాగుతూనే ఉంది. అందాలు ఆరబోయడంలో తల్లినే మించిపోతోంది. బాలీవుడ్ లో నటనతో పాటు గ్లామర్ కి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. దీనితో జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో చేస్తున్న గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు. బోల్డ్ ఫోజుల్లో రెచ్చిపోతోంది. అందుకే బాలీవుడ్ లో నాలుగు పదులు వయసు దాటినప్పటికీ కొందరు హీరోయిన్లు కూడా గ్లామర్ తో నెట్టుకొచ్చేస్తున్నారు. జాన్వీ కపూర్ ఇంకా యంగే. కానీ గ్లామర్ ఎంత ముఖ్యమో ఈ యంగ్ బ్యూటీకి బాగా తెలుసు. అందుకే యంగ్ ఏజ్ లోనే గ్లామర్ మోత మోగిస్తోంది. కుర్రాళ్ల హృదయాలు విలవిల లాడేలా జాన్వీ కపూర్ అందాల ఆరబోతలో రెచ్చిపోతోంది. జాన్వీ కపూర్ గ్లామర్ విషయంలో ప్రస్తుతం బాలీవుడ్ క్రేజీ స్టార్. తాజాగా జాన్వీ కపూర్ అదిరిపోయే విభిన్నమైన డ్రెస్ లో మెరిసింది. ఓ అవార్డ్స్ వేడుక కోసం జాన్వీ కపూర్ థైస్ మొత్తం ఎక్స్ పోజ్ అయ్యేలా గోల్డ్ కలర్ డ్రెస్ ధరించింది. డిజైన్ అద్భుతంగా ఉన్న ఈ డ్రెస్ లో జాన్వీ కపూర్ నిలబడేందుకు కూడా ఇబ్బందులు పడుతోంది.
#JhanviKapoor pic.twitter.com/ng3Fy5dk6B
— Heroines Gallery (@GalleryHeroines) April 8, 2023
![]() |
![]() |