cinema | Suryaa Desk | Published :
Sun, Apr 09, 2023, 11:15 AM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవలే ఉస్తాద్ భగత్ సింగ్ సెట్‌లో అడుగు పెట్టాడు. ఏప్రిల్ 5 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టుకున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. కాగా ఈ మూవీ సెట్స్ నుంచి పవన్ ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ఆ ఫొటోలో పవన్ లైట్ గడ్డంతో లుంగీ కట్టులో కనిపిస్తున్నాడు. ఇది చూసిన పవన్ అభిమానులు మాస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com