సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటించిన 'ఏజెంట్' సినిమా ఏప్రిల్ 28, 2023న విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 6.61 కోట్లు వసూళ్లు చేసినట్లు సమాచారం.
స్పై థ్రిల్లర్ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలో అఖిల్ సరసన సాక్షి వైద్య నటిస్తుంది. ఈ హై బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ కంపోజర్ హిప్ హాప్ తమిజా సంగీతం అందిస్తున్నారు.
'ఏజెంట్' కలెక్షన్స్ :::::::
నైజాం : 1.68 కోట్లు
సీడెడ్ : 84 L
UA : 83 L
ఈస్ట్ : 46 L
వెస్ట్ : 42 L
గుంటూరు : 67 L
కృష్ణ : 36 L
నెల్లూరు : 24 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ - 5.42 కోట్లు (9.75 కోట్ల గ్రాస్)
KA + ROI - 0.42 కోట్లు
OS - 0.84 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - 6.61 కోట్లు (12.39 కోట్ల గ్రాస్)