ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'మోసగాళ్ల మోసగాడు' మూవీ ట్రైలర్ రిలీజ్ చేసిన మహేష్

cinema |  Suryaa Desk  | Published : Mon, May 22, 2023, 08:52 PM

సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన సినిమా 'మోసగాళ్ల మోసగాడు'.కౌబాయ్ కథలు ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాయి. ఈ సినిమాకి కె ఎస్ ఆర్ దాస్ దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో విజయనిర్మల హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా  1971లో విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. తాజాగా ఈ సినిమాని రిరిలీజ్ చేయనున్నారు. కృష్ణ జయంతి సందర్భంగా ఈ నెల 31న . 4కే రిజల్యూషన్‌తో మళ్లీ విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను మహేష్ బాబు విడుదల చేశారు.


 


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com