రెడ్ ట్రెండీ వేర్ ధరించి హీరోయిన్ సదా సరికొత్తగా కనిపించారు. స్లీవ్ లెస్ డ్రెస్ లో క్లీవేజ్ అందాలతో మెస్మరైజ్ చేశారు. సదా లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. కొన్నాళ్ళు పరిశ్రమకు దూరమైన సదా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఇటీవల స్టార్ మాలో ప్రసారమైన బీబీ జోడి పేరుతో డాన్స్ రియాలిటీ షోలో సదా జడ్జిగా వ్యవహరించింది. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ జోడీలుగా ఏర్పడి బీబీ జోడీలో పాల్గొన్నారు. సీనియర్ హీరోయిన్ రాధిక, తరుణ్ మాస్టర్ తో పాటు జడ్జి సీటు పంచుకున్నారు.తాజాగా జబర్దస్త్ షోకి ఎంట్రీ ఇచ్చింది. ఎక్స్ట్రా జబర్దస్త్ లో కృష్ణభగవాన్ తో పాటు జడ్జిగా ఆమె వ్యవహరిస్తున్నారు. సదా రాకతో ఎక్స్ట్రా జబర్దస్త్ కలర్ ఫుల్ గా మారింది. మరి ఎన్నాళ్ళు ఈ కామెడీ షోలో ఆమె కొనసాగుతారో చూడాలి.జయం మూవీ సదాకు యూత్ లో విపరీతమైన క్రేజ్ తెచ్చింది. దానితో స్టార్స్ పక్కన ఆమెకు ఆఫర్స్ దక్కాయి. నాగ చిత్రంలో ఎన్టీఆర్ తో జతకట్టారు సదా. అలాగే వీరభద్ర మూవీలో బాలయ్య పక్కన ఛాన్స్ కొట్టేశారు.
#sadhahot #sadha #sadaa #sadaahot #sadhanavel best pits in business @iamsadaasayed pic.twitter.com/LYB0U8W3mx
— risik (@rodrisikne) May 24, 2023