సమ్మర్ వేర్లో చెమటలు పట్టిస్తుంది రకుల్ ప్రీత్ సింగ్. ఈ బోల్డ్ బ్యూటీ గ్లామరస్ ఫోటో షూట్స్ చూస్తే ఆకలి కూడా వేయదు. అందాలతో దాహం తీరిపోతుంది. తాజాగా షార్ట్ డెనిమ్ ఫ్రాక్ లో హొయలు పోయింది. పైన క్లీవేజ్ క్రింద థైస్ చూపిస్తూ పిచ్చెక్కించేసింది. పొట్టిబట్టల్లో రకుల్ నాటీ ఫోజులు కుర్ర హృదయాలు దోచేస్తున్నాయి. రకుల్ దెబ్బకు సోషల్ మీడియా షేక్ అవుతుంది. ట్రెండీ వేర్లో రకుల్ సూపర్ గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి.2023లో ఛత్రీవాలి మూవీతో హిట్ ఖాతాలో వేసుకుంది. ఈ చిత్రంలో రకుల్ కండోమ్ టెస్టర్ గా నటించడం విశేషం. ప్రస్తుతం రకుల్ మేరీ పత్నికా రీమేక్ అనే చిత్రంలో నటిస్తున్నారు. రకుల్ హీరోయిన్ గా నటిస్తున్న బడా ప్రాజెక్ట్ భారతీయుడు 2. వివాదాలతో ఆగిపోయిన భారతీయుడు 2 ఇటీవల తిరిగి పట్టాలెక్కింది. ఆ మూవీలో కాజల్ అగర్వాల్ తో పాటు రకుల్ మరో హీరోయిన్ గా నటిస్తున్నారు.
#RakulPreetSingh pic.twitter.com/GqjGprk7bi
— VD bulletin (@vdbulletin) June 14, 2023