టాలీవుడ్ సెలబ్రిటీలు, వారికి ఇష్టంగా తినే ఆహారం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. - మెగాస్టార్ చిరంజీవికి సీ ఫుడ్ అంటే చాలా ఇష్టం. రొయ్యల వేపుడు, చేపల పులుసు ఇష్టంగా తింటారు. - నందమూరి నటసింహం బాలయ్యకు చికెన్ బిర్యానీ, రొయ్యల వేపుడు అంటే ఇష్టంగా తింటారు. - పవర్ స్టార్ పవన్ కళ్యాన్‌కు నెల్లూరు చేపల పులుసు, నాటుకోడి పులుసు, పప్పు, లెమన్ రైస్, అరటికాయ వేపుడు అంటే చాలా ఇష్టం - సూపర్ స్టార్ మహేశ్ బాబుకు బిర్యానీలు, చేపల పులుసు అంటే చాలా ఇష్టం. - విక్టరీ వెంకటేశ్‌కు కీమా, నాటుకోడి పులుసు అంటే ఇష్టం.