cinema | Suryaa Desk | Published :
Mon, Jun 19, 2023, 10:41 AM
చెక్ బౌన్స్ కేసులో ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్ రాంచీలోని సివిల్ కోర్టులో లొంగిపోయారు. ఈ మేరకు న్యాయస్థానం ఆమెకు షరతులతో కూడిన బెయిన్‌ను మంజూరు చేసింది. ఓ సినిమా నిర్మాణం కోసం రాంచీకి చెందిన అజయ్ కుమార్ సింగ్ అనే వ్యక్తి దగ్గర పదేళ్ల క్రితం రెండున్న కోట్లను అమీషా అప్పు తీసుకుంది. డబ్బులు చెల్లించమని అజయ్ కుమార్ అడిగినప్పుడు అమీషా రెండు చెక్కులు ఇచ్చింది. ఆ రెండు చెక్కులు బౌన్స్ అవ్వడంతో అజయ్ కుమార్ కోర్టును ఆశ్రయించాడు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com