ప్రాణం పోసుకున్న బార్బీ డాల్ లా ఉంటుంది ఊర్వశి రాతెలా. ఇంస్టాగ్రామ్ లో ఊర్వశి సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. గ్లామర్ క్వీన్ గా కుర్రాళ్ళ గుండెల్లో కొలువుదీరింది. తాజాగా స్లీవ్ లెస్ బ్లాక్ ట్రెండీ వేర్లో టెంప్ట్ చేసింది. ఎద అందాలు హైలెట్ అయ్యేలా క్రేజీ లుక్స్ ఇచ్చింది. ఊర్వశి లేటెస్ట్ గ్లామరస్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఉత్తరాఖండ్ చిన్నది ఊర్వశి రాతెలా మిస్ దివా 2015 విన్నర్. విశ్వసుందరి పోటీల్లో కూడా పాల్గొంది. పలు బ్యూటీ కాంపిటీషన్స్ లో మెరిసింది. ప్రాణం పోసుకున్న బార్బీ డాల్ లా ఉండే ఊర్వశి అందాలకు కోట్లలో అభిమానులు ఉన్నారు. ఆమె ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఏకంగా 62.2 కోట్ల ఫాలో అవుతున్నారు.