బాలీవుడ్ నటి రుక్సర్ రెహమాన్, దర్శక నిర్మాత ఫరూఖ్ కబీర్ దంపతులు విడాకులు తీసుకుంటున్నట్లు వచ్చిన వార్తలపై ఆమె స్పందించారు. విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ‘అవును, మేము విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఫిబ్రవరి నుంచి మేము విడివిడిగానే జీవిస్తున్నాం. విడాకులకు కూడా దరఖాస్తు చేసుకున్నాం. ఇది సులువుగా తీసుకున్న నిర్ణయం కాదు.’ అని తెలిపారు. ఈమె తొలుత అసద్ ను పెళ్లాడింది.