టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో విశ్వక్సేన్, సాయి సుశాంత్, అభినవ్ గోమతం మరియు వెంకటేష్ కాకుమాను ప్రధాన పాత్రలు పోషించిన 'ఈ నగరానికి ఏమైంది' సినిమా యువ ప్రేక్షకులలో కల్ట్ స్టేటస్‌ని పొందింది. మూవీ మేకర్స్ ఈ సూపర్‌హిట్ మూవీ యొక్క 5వ వార్షికోత్సవం సందర్భంగా జూన్ 29, 2023న థియేటర్లలో తెలుగు రాష్ట్రాల్లోని 200 స్క్రీన్లలో ఈ చిత్రాన్ని రీ-రిలీజ్ చేసారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 2.55 కోట్లు వసూళ్లు చేసింది.
ఈ సినిమాలో సిమ్రాన్ చౌదరి, అనీషా ఆంబ్రోస్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ బడ్డీ కామెడీ చిత్రంలో టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అతిధి పాత్రలో కనిపించారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సురేష్ బాబు ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం వివేక్ సాగర్ సంగీతం అందించారు.
'ఈ నగరానికి ఏమైంది' రీ రిలీజ్ కలెక్షన్స్ :::::::
నైజాం : 1.35 కోట్లు
ఆంధ్రప్రదేశ్ + సీడెడ్ - 1.20 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ - 2.55 కోట్లు