మెగా డాటర్ కొణిదెల నిహారిక-చైతన్య దంపతులు కోర్టు నుంచి విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత నిహారిక ఆ విషయంపై ఏమైనా మాట్లాడుతుందా? అని అందరూ భావించారు. కానీ నిహారిక మాత్రం వాటిని పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. ఆమె తన ఇన్స్టాలో ఒకరికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ స్టోరీ షేర్ చేసింది. నిహారిక సినిమాలకు అమెరికా నుంచి ప్రమోషన్స్ చేస్తున్నటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్కు ఆమె బర్త్ డే విషెస్ చెప్పారు.