దిశా పటానీ.. ఎప్పుడూ ఆటం బాంబ్లా పేలుతుంది. లక్ష్మీ బాంబ్లాంటి అందాలతో ఇంటర్నెట్లో బ్లాస్ట్ అవుతుంది. వేడి పెంచేస్తూ థర్మామీటర్లు పగిలేలా చేస్తుంటుంది. అందుకే ఈ బ్యూటీ రెగ్యూలర్గా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దిశా పటానీ తాజాగా మరోసారి సోషల్ మీడియా అటెన్షన్ తనవైపు తిప్పుకుంది. ఆమె ఓ మేగజీన్(హెలో) కోసం అదిరిపోయే పోజులిచ్చింది. కళ్లల్లో ఆవేశం, విరహం నింపుకుని చురకత్తుల్లాంటి చూపులతో కుర్రాళ్లని గుచ్చేస్తుంది. నెటిజన్ల బాడీలో హీటు జనరేట్ చేస్తుంది. ఆమె కిరాక్ ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తుండటం విశేషం. ఇందులో డిఫరెంట్ డిజైనింగ్ డ్రెస్సులు ధరించింది దిశా పటానీ. లైట్ పింక్ గౌనులో మతిపోగొడుతుంది. మరోవైపు బ్లాక్ లో మైండ్ బ్లాక్ చేస్తుంది. ఇంకోటి మ్యాట్ని తలపించే డిజైనింగ్ వేర్లో అదిరిపోయే పోజులిచ్చింది. బ్యాక్ చూపిస్తూ కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది. దీనికితోడు ఆమె చూపులు మాత్రం కుర్రాళ్ల హృదయాలను గుచ్చేస్తుండటం విశేషం. ఇక ఈ మేగజీన్ కోసం ఆమె ఇచ్చిన ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లని ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి.
#Dishapatani in all cut dress with extension on hello magazine cover pic.twitter.com/21Xsnj2JqK
— VD bulletin (@vdbulletin) July 5, 2023