విడాకుల తర్వాత నిహారిక ఆ బాధ నుంచి తేరుకున్నట్లే కనిపిస్తోంది. తాజాగా ఆమె స్నేహితులతో కలిసి సందడి చేస్తూ, వీడియో పోస్ట్ చేసింది. అందులో ప్రతి అమ్మాయిల గ్యాంగ్‌లు నాలుగు రకాల వారుంటారని పేర్కొంది. ఒకరు అందంగా డ్రెస్ చేసుకుంటారని, మరొకరు ఏది వేసుకున్నా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తారని, మరొకరు డ్రెస్సింగ్‌పై అంత దృష్టి పెట్టరని, నాలుగో రకం అసలు కనిపించరని క్యాప్షన్ ఇచ్చింది. ఇది నెట్టింట వైరల్ అవుతోంది